లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు
లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు కొత్తగూడెంలో కార్మిక సంఘాల జేఏసీ భారీ ప్రదర్శన చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా కార్మిక–కర్షక ఐక్య పోరాటానికి నాయకుల పిలుపు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కార్మిక హక్కుల సాధన కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో కార్మిక వర్గం పెద్దఎత్తున కదిలింది. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించి చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా...