జాతీయ వేదికపై నెల్లికుదురు ఉపాధ్యాయురాలి ప్రతిభ
జాతీయ వేదికపై నెల్లికుదురు ఉపాధ్యాయురాలి ప్రతిభ అంజుమ్ సుల్తానా పరిశోధన పత్రానికి ప్రత్యేక గుర్తింపు కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఒస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె సమర్పించిన పరిశోధన పత్రం ఎంపికై ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.దేశవ్యాప్తంగా వేలాది పరిశోధనా పత్రాలు సమర్పించబడిన నేపథ్యంలో “వన్ నేషన్–వన్ ఎలక్షన్: కేంద్ర–రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధ్యయనం” అనే అంశంపై...