ఈసారి హంగ్ మానే..!

ఈసారి హంగ్ మానే..! కరీంనగర్ కార్పొరేషన్‌లో టైట్ ఫైట్ కాంగ్రెస్, బీజేపీ నెక్ టు నెక్… మేయర్ పీఠంపై ఉత్కంఠ అన్ని సర్వేలు, పార్టీల అంచనాలు హంగ్ వైపే సూచన రెబల్ అభ్యర్థులే కింగ్‌మేకర్లా..? సమీకరణాలపై పార్టీల‌ ఫోకస్ ఫలితాలకు ముందే గెలిచే అవ‌కాశ‌మున్న స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌తో మంత‌నాలు గెలిస్తే మ‌ద్ద‌తివ్వాల‌ని కీల‌క ప‌ద‌వులు సైతం ఆఫ‌ర్‌..! కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ పరిస్థితికి దారితీయనున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తం...