కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత
కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత మూడు మున్సిపాలిటీల్లో 163 అమలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణాసంచా వినియోగం...