కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత 450 మంది పోలీసులతో మూడంచెల బందోబస్తు 163 బీఎంఎస్ఎస్ అమలు విజయోత్సవ ర్యాలీలకు నిషేధం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కాకతీయ, జగిత్యాల: జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్‌కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 450 మంది...