విద్యుత్ తీగలపై చెట్లు..
విద్యుత్ తీగలపై చెట్లు.. తరుచూ విద్యుత్ సరఫరాకు ఆటంకం మంటలు చెలరేగుతున్నాయని కాలనీవాసుల ఆందోళన కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని రైతు వేదిక సమీపంలో ఉన్న భారీ జామాయిల్ చెట్టు స్థానికులకు ప్రమాదకరంగా మారింది. గత కొన్ని రోజులుగా గాలి దుమారం వచ్చినప్పుడు చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతూ స్పార్కింగ్‌తో మంటలు చెలరేగుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ చెట్టు ఎప్పుడైనా విరిగి రైతు వేదికపై లేదా...