ద్విచక్ర వాహన చోరీల ముఠా గుట్టురట్టు
ద్విచక్ర వాహన చోరీల ముఠా గుట్టురట్టు నలుగురు మైనర్లతో పాటు ఏడుగురు అరెస్టు రూ.15 లక్షల విలువైన 15 బైకులు స్వాధీనం వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోనూ చోరీలు టెక్నాలజీ సహాయంతో నిందితుల గుర్తింపు వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను సంగెం పోలీసులు గురువారం అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు ఉండగా, వారిలో...