కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ..!
కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ..! కాంగ్రెస్ ఆధిక్యం వైపు దూసుకెళ్తున్న ట్రెండ్ బీఆర్ఎస్ ఇప్పటికే 156 వార్డుల్లో విజయం మున్సిపాలిటీల కైవసం కోసం కీలకంగా మారిన తుది సంఖ్యలు ఓటింగ్ శాతం, స్థానిక సమీకరణాలు ఫలితాలపై ప్రభావం కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఇప్పటివరకు వెలువడుతున్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం వైపు దూసుకెళ్తుండగా, బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్...