కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ !

కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ ! సొంత గడ్డపై ఎమ్మెల్యేకు గట్టి ఎదురుదెబ్బ హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ప‌రాభ‌వం 30 వార్డులున్న మున్సిపాలిటీలో 8 స్థానాల‌కే ప‌రిమితం 16 స్థానాల‌తో చైర్మ‌న్ పీఠం కాంగ్రెస్ వ‌శం కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ 16 స్థానాల‌తో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే అధికారాన్ని చేపట్ట‌నుంది. ఇప్పటి...