కొడవలి కోత… పంచరైన కారు…
కొడవలి కోత… పంచరైన కారు… కాంగ్రెస్– సీపీఐ మధ్య పెరిగిన దూరం బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ… భవిష్యత్‌పై అనిశ్చితి పొత్తుల వైఫల్యం… రాజకీయ పాఠమా? కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనంగా మారింది. పొత్తులు కుదరక ప్రధాన పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడంతో ఫలితాలు అనూహ్య మలుపు తీశాయి. క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది....