స్వతంత్ర అభ్యర్థి సంచలనం

స్వతంత్ర అభ్యర్థి సంచలనం 19వ వార్డులో గోస్కుల రాజ్‌కుమార్ ఘన విజయం ప్రధాన పార్టీల పోటీ త‌ట్టుకొని గెలిచిన వైనం కాకతీయ, హుజురాబాద్ : హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్యే పోటీ కేంద్రీకృతమైంది. ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఈ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా 19వ వార్డులో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గోస్కుల రాజ్‌కుమార్ ఘన విజయం సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. ప్రధాన పార్టీల...