ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ 12వ వార్డులో కొన్రు త్రిలోక్ ఘన విజయం మొదటి ఫలితంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం మొత్తం 24 వార్డుల్లో మెజారిటీ లక్ష్యంగా బీఆర్ఎస్ మూడో రౌండ్ల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ కాకతీయ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే తొలి ఫలితం వెలువడింది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొన్రు త్రిలోక్ విజయం సాధిస్తూ పార్టీ ఖాతా తెరిచారు. మొత్తం 656 ఓట్లలో త్రిలోక్ 316 ఓట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి...