క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా 22 వార్డుల‌కుగాను బీఆర్ఎస్‌కు 10 కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానం మిత్ర‌ప‌క్షం సీపీఐతో క‌లిసి చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకున్న గులాబీ పార్టీ కాకతీయ, రామకృష్ణాపూర్: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 22 వార్డుల‌కుగా ను బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలిచారు. సీపీఐ పొత్తుతో మున్సిప‌ల్ పీఠాన్ని బీఆర్ఎస్ ద‌క్కించుకోనుంది. స్థానిక సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆర్డీవో శ్రీనివాస...