గెలిచిన వెంటనే సర్టిఫికేట్ తప్పనిసరి

గెలిచిన వెంటనే సర్టిఫికేట్ తప్పనిసరి ఫామ్-27లో ధృవీకరణ పత్రం జారీ చేయాలి అభ్యర్థి సంతకం తీసుకోవడం తప్పనిసరి మున్సిపల్ ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వెంటనే ధృవీకరణ పత్రం (ఎల‌క్ష‌న్ స‌ర్టిఫికెట్‌) జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు అధికారికంగా ప్రకటించిన వెంటనే, విజేతగా నిలిచిన అభ్యర్థికి అక్కడికక్కడే సర్టిఫికేట్ అందజేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయరాదని ఎన్నికల అధికారులకు...