ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కీలక చర్చ కాంగ్రెస్ విజయంపై ప్రియాంక హర్షం సీఎం రేవంత్‌కు ప్రత్యేక అభినందనలు సంక్షేమ పథకాలే విజయానికి కారణమన్న సీఎం కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ విజయంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయంపై...