కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూకుడు..!

కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూకుడు..! మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సంకేతాలు జనగామ, పరకాలలో ఉత్కంఠభరిత లెక్కింపు కొత్త మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మక పోరు డోర్నకల్, కేసముద్రంలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ మొత్తం ఫలితాలపై ఉత్కంఠ కొనసాగింపు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుండగా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తున్నట్లు సమాచారం. పూర్తి ఫలితాలు వెలువడకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో...