ఖమ్మంలో కాంగ్రెస్ దూకుడు..!
ఖమ్మంలో కాంగ్రెస్ దూకుడు..! వైరా, ఏదులాపురంలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ కల్లూరు, అశ్వారావుపేటలో హోరాహోరీ పోటీ కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం సాధిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. కీలక పట్టణాల్లో వరుస విజయాలు నమోదు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం...