నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు..!
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు..! భువనగిరి, నందికొండలో ఏకపక్ష ఆధిక్యం హాలియా, కోదాడలో కాంగ్రెస్ జోరు కొన్ని చోట్లే బీఆర్ఎస్, బీజేపీ ఖాతా ఓపెన్ నల్గొండ కార్పొరేషన్ ఫలితాలపై భారీ ఉత్కంఠ కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్గొండ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రారంభ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఎక్కువ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. పలుచోట్ల వరుస విజయాలు నమోదు చేస్తూ పట్టణ స్థానిక...