నర్సంపేటలో కాంగ్రెస్ దూకుడు
నర్సంపేటలో కాంగ్రెస్ దూకుడు ఆరు వార్డుల్లో ఫలితాలు స్పష్టం మరో ఐదు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం ఒక వార్డులో సీపీఎం ఖాతా ఓపెన్ మిగిలిన వార్డుల ఫలితాలపై ఉత్కంఠ కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రకటించిన ఆరు వార్డుల్లో ఐదు వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో పట్టణంలో పార్టీ దూకుడు కనిపిస్తోంది. ఒక వార్డులో సీపీఎం విజయం సాధించి తన ఖాతా తెరిచింది. 1వ...