నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలోకి నందికొండలో ఏకపక్ష విజయం.. కాంగ్రెస్ ఆధిపత్యం చండూరులోనూ కాంగ్రెస్ పట్టు.. మంత్రి కోమటిరెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, కొన్ని మున్సిపాలిటీలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జిల్లాలో కాంగ్రెస్...