వర్ధన్నపేటలో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ సమాన పోరు..!

వర్ధన్నపేటలో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ సమాన పోరు..! మొదటి వార్డులో కాంగ్రెస్ ఘన విజయం నాలుగో వార్డులో భారీ మెజారిటీతో కాంగ్రెస్ జోరు ఏడో, పదో వార్డుల్లో బీఆర్‌ఎస్ ఖాతా ఓపెన్ ప్రారంభ ఫలితాలతో ఉత్కంఠభరితంగా మారిన కౌంటింగ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రారంభ ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి విడతలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చెరో రెండు వార్డుల్లో విజయం సాధించడంతో పోటీ హోరాహోరీగా మారింది. ప్రతి వార్డులో స్వల్ప మెజారిటీలతో అభ్యర్థులు గెలుస్తుండటంతో మిగిలిన ఫలితాలపై...