ములుగును చేజిక్కించుకున్న కాంగ్రెస్‌

ములుగును చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ 20 వార్డుల్లో 12 చోట్ల విజయం చైర్మన్ పీఠంపై అంతర్గత పోటీ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మూడు రౌండ్లుగా నిర్వహించి పూర్తిచేశారు. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలో మెజార్టీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డుల్లో గెలుపొందగా, బీజేపీ ఒక వార్డు, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో...