కొల్లాపూర్‌లో కాంగ్రెస్ డబుల్ విక్టరీ

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ డబుల్ విక్టరీ అల్లంపేట, ధర్మపురిలో బీఆర్ఎస్–కాంగ్రెస్ పోటీ నర్సాపూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జోరు కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మంచి ఆరంభం చేసింది. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు విజయం సాధించగా, 1వ వార్డులో ఫసులా సుజాత గెలుపొందారు. దీంతో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అల్లంపేట మున్సిపాలిటీలో 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ రెడ్డి విజయం సాధించగా, అదే మున్సిపాలిటీలో మరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి...