కల్లూరుపై కాంగ్రెస్ జెండా
కల్లూరుపై కాంగ్రెస్ జెండా 20 వార్డుల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్‌కు 7 వార్డులు, ఒక్క చోట ఇండిపెండెంట్ గెలుపు తొలిసారి మున్సిపాలిటీలో అధికార పార్టీకే ప్రజల మద్దతు అభివృద్ధి ఆశలతో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ఓటర్లు కాకతీయ, కల్లూరు : తొలిసారిగా మున్సిపాలిటీగా ఏర్పడిన కల్లూరులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 20 వార్డులున్న కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. దీంతో కల్లూరు మున్సిపల్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం...