హుజురాబాద్‌లో కాంగ్రెస్ క్లియర్ కట్ ఆధిపత్యం
హుజురాబాద్‌లో కాంగ్రెస్ క్లియర్ కట్ ఆధిపత్యం ప్రణవ్ వ్యూహాలకు ప్రజల మద్దతు 30లో 16 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో బీఆర్ఎస్, బీజేపీలకు ఎదురుదెబ్బ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : హుజురాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 30 వార్డుల్లో 16 స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై బలమైన పట్టు సాధించింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ అమలు చేసిన వ్యూహాలు ఫలించడంతో ఈ విజయం సాధ్యమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రచారం నుంచి పోలింగ్ వరకు ప్రతి...