హుస్నాబాద్‌లో కాంగ్రెస్ హవా..
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ హవా.. తొలి 7 వార్డుల్లో వరుస విజయాలు ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మొదటి ఏడు వార్డుల్లో హస్తం జెండా ఎగురవేత ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన వరుస విజయాలు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు బలపడే సంకేతాలు కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా ఏడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ పార్టీ...