ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కాకతీయ, ఖమ్మం బ్యూరో: మధిర మున్సిపాలిటీలో వరుస వార్డుల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులపై అత్యధిక మెజారిటీ గెలవడం విశేషం ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల శిరీష 633 ఓట్ల తో భారీ మెజార్టీతో సాధించారు. రెండవ వార్డ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రమణ నాయక్ గెలుపు మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం రాజు 70 ఓట్ల మెజారిటీతో గెలుపు 11వార్డు అభ్యర్థి గద్దల మాధురి 455 ఓట్ల...