మధిరలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది
మధిరలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది వరుసగా 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం ఒక వార్డులో టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ గెలుపు ప్రారంభ రౌండ్ల నుంచే ఏకపక్ష ఆధిక్యం మిగిలిన వార్డుల ఫలితాలపై ఆసక్తి కాకతీయ, మధిర : మధిర మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా 11 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో పట్టణంలో ఏకపక్ష వాతావరణం నెలకొంది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం...