చేర్యాలలో కాంగ్రెస్ జోరు..
చేర్యాలలో కాంగ్రెస్ జోరు.. మొదటి దశ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టం ఏడు వార్డుల్లో ఐదింట కాంగ్రెస్ విజయం రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్ ఖాతా ఓపెన్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో వెలువడిన ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు ప్రకటించిన ఏడు వార్డుల ఫలితాల్లో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో నిలిచినట్లు స్పష్టమవుతోంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు...