రెండవ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ హవ…

రెండవ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ హవ... *పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ.. *రెండవ రౌండ్లో 5 వార్డులలో కాంగ్రెస్ విజయం.. *రెండవ రౌండ్లో 2 వార్డులలో బిఆర్ఎస్ విజయం.. *రెండవ రౌండ్లో ఖాతా తెరవని బిజెపి.. కాకతీయ, పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండవ రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఊపు తీసుకొచ్చాయి. మొత్తం ఏడు వార్డుల ఫలితాలు ప్రకటించగా, అందులో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు.10,16,19,7,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా,2, 5...