చొప్పదండిలో కాంగ్రెస్ ప్రభంజనం
చొప్పదండిలో కాంగ్రెస్ ప్రభంజనం 14లో 10 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో బీజేపీ మూడు, బీఆర్‌ఎస్ ఒక్క స్థానానికే పరిమితం మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి పట్టు స్థానిక రాజకీయాల్లో మారిన సమీకరణాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 14 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని నమోదు చేశారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. ప్రత్యర్థి పార్టీలకు...