హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ప్రభంజనం..!

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ప్రభంజనం..! వరుసగా నాలుగు వార్డుల్లో విజయం ప్రారంభ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు ఇతర పార్టీలకు షాక్ ఇచ్చిన ఫలితాలు కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా నాలుగు వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్లారు. 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి...