అశ్వారావుపేటలో కాంగ్రెస్ సునామీ..!
అశ్వారావుపేటలో కాంగ్రెస్ సునామీ..! 22 వార్డుల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం చైర్మన్ పీఠం కైవసం కాకతీయ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకెళ్లింది. మొత్తం 22 వార్డుల్లో అధిక భాగం కాంగ్రెస్ ఖాతాలో పడడంతో మున్సిపాలిటీపై ఆ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం నెలకొల్పింది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు అవకాశాలు పరిమితమయ్యాయి. మొదటి వార్డు నుంచి కాంగ్రెస్ విజయ పరంపర మొదలైంది. 1వ వార్డులో...