అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం

అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం బీఆర్‌ఎస్‌కు 2 స్థానాలు మాత్రమే బీజేపీ ఒక వార్డులో ఖాతా ఓపెన్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం కాకతీయ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలతో దూసుకెళ్లి ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ పార్టీ...