మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం 15 వార్డుల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో.. చైర్‌పర్సన్ పీఠం హస్తగతం బీఆర్‌ఎస్‌కు 5 వార్డులు, స్వతంత్ర అభ్యర్థికి 1 స్థానం కాకతీయ, మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డులు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్...