సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం
సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం 15 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎఫ్‌బీపీ చెరో స్థానం గెలుపు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్,...