పెద్దపల్లిలో కాంగ్రెస్ విన్‌

పెద్దపల్లిలో కాంగ్రెస్ విన్‌ 27 వార్డుల్లో విజ‌యం..మునిసిప‌ల్ పీఠం కైవసం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో భారీ మార్పుకు దారితీశాయి. మొత్తం 36 వార్డుల్లో 27 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఈ సంఖ్యాబలం నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్టే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు స్పష్టంగా కాంగ్రెస్ వైపు నిలవడంతో ఇతర రాజకీయ...