ధర్మపురిలో కాంగ్రెస్ అఖండ విజయం

ధర్మపురిలో కాంగ్రెస్ అఖండ విజయం 15కు 15 వార్డులు కైవసం విపక్షాలకు తలెత్తే స్థలం లేకుండా ప్రజా తీర్పు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని నమోదు చేసి పట్టణ రాజకీయాల్లో తన అప్రతిహత శక్తిని చాటుకుంది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై సంపూర్ణ ఆధిపత్యాన్ని స్థాపించింది. ఒక్క వార్డు కూడా ప్రత్యర్థి పార్టీలకు దక్కకపోవడం రాజకీయంగా సంచలన పరిణామంగా మారింది. సంక్షేమ శాఖ...