నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం
నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ నందికొండలో 12లో 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో ఒక్క వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్‌కు విజయం భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థుల దూకుడు కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, నందికొండ మున్సిపాలిటీలో కూడా ఏకపక్ష విజయంతో హస్తం జెండా ఎగురవేసింది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ...