కాంగ్రెస్ ఖాతాలో మంథని … పెద్దపల్లిలో హవా
కాంగ్రెస్ ఖాతాలో మంథని … పెద్దపల్లిలో హవా మంథనిలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ బీఆర్‌ఎస్, ఇతరులకు పరిమిత స్థానాలే పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ జోరు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేస్తోంది. ముఖ్యంగా మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అదే జోరు కొనసాగుతోంది. తాజా ఫలితాలతో అధికార పార్టీకి స్థానిక స్థాయిలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మంథని మున్సిపాలిటీలో మొత్తం 12...