మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు
మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ కార్పొరేషన్ల ఫలితాల కోసం కొనసాగుతున్న ఉత్కంఠ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడగా, మరికొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం...