మున్సిపల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు..!
మున్సిపల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు..! రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డుల్లో కాంగ్రెస్ విజయం 90కుపైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.. గట్టి పోటీ సంకేతాలు సూర్యాపేటలో వీరజవాన్ల కుటుంబ సభ్యులు వెనుకంజలో దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి.. స్పష్టమైన మెజార్టీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డులను గెలుచుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తూ...