అభివృద్ధే లక్ష్యం… సమస్యల పరిష్కారమే ధ్యేయం
అభివృద్ధే లక్ష్యం… సమస్యల పరిష్కారమే ధ్యేయం శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు : గ్రామ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామం ఎస్సీ కాలనీ 9వ వార్డులో శుక్రవారం జేసీబీతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో పదేళ్లుగా కొనసాగుతున్న రోడ్ల శుభ్రపరిచే పనులు, జంగిల్ కట్టింగ్ సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. రోడ్లు శుభ్రంగా మారడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు....