నర్సంపేటలో హస్తం హవా

నర్సంపేటలో హస్తం హవా స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీ కైవసం మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిపత్యం ఛైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి ఖరారు కాకతీయ, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు...