మానుకోట మున్సిపాలిటీలో హంగ్‌

మానుకోట మున్సిపాలిటీలో హంగ్‌ చైర్‌పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు మెజార్టీకి దూరంగా ప్రధాన పార్టీలు స్వతంత్రులకు పెరిగిన డిమాండ్ మ్యాజిక్ ఫిగర్ 19 చేరుకునేందుకు ఇరు పార్టీల మంతనాలు స్వతంత్రులకు చైర్‌పర్సన్ ఆఫర్ చేస్తున్న కాంగ్రెస్‌ కూతురిని చైర్‌పర్సన్ చేయాలన్న లక్ష్యంతో శంకర్ నాయక్ ప్రయత్నాలు కాకతీయ, మహబూబాబాద్ : ఫిబ్రవరి 2026లో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మహబూబాబాద్ (మానుకోట) మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 36 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్...