జనగామలో హంగ్..!
జనగామలో హంగ్..! జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 11 స్థానాలు ఇండిపెండెంట్లు – 3, సీపీఎం – 1, బీఆర్ఎస్ రెబల్ – 1 చైర్‌పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 30 వార్డుల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 13 వార్డుల్లో విజయం సాధించి ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి, ఒక బీఆర్ఎస్...