హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో

హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో 14 వార్డుల్లో 12 స్థానాల్లో ఘన విజయం బీఆర్ఎస్‌కు కేవలం 2 స్థానాలు మాత్రమే ఏకపక్ష విజయంతో కాంగ్రెస్ ఆధిపత్యం కాక‌తీయ‌, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 14 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రారంభ ఫలితాల్లోనే కాంగ్రెస్...