పరకాలలో కమలం దూకుడు.. తొలి రౌండ్‌లో బీజేపీ సత్తా

పరకాలలో కమలం దూకుడు.. తొలి రౌండ్‌లో బీజేపీ సత్తా మూడు వార్డుల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ రెండు చొప్పున ఖాతా తెరిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలుపు ఉత్కంఠ తదుపరి రౌండ్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కాకతీయ, పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ తొలి రౌండ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉంటుందని భావించినప్పటికీ, ఈసారి బీజేపీ అనూహ్యంగా మూడు వార్డుల్లో విజయం సాధించి తన ప్రభావాన్ని చాటింది. ప్రారంభ...