చేర్యాలపై గులాబీ జెండా
చేర్యాలపై గులాబీ జెండా బీఆర్ఎస్‌కు 7, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. మున్సిపాలిటీ పరిధిలో 12 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 స్థానాలను కాంగ్రెస్ ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని ఒగ్గు వెంకటమ్మ తమ సమీప బీఆర్ఎస్ అభ్యర్థిని ఔషర్ల నాగమణి కిష్టయ్యపై 145 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా రెండో వార్డ్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని కమలాపురం గీతాంజలి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని...