కొత్తగూడెం కార్పొరేషన్‌లో హోరాహోరీ
కొత్తగూడెం కార్పొరేషన్‌లో హోరాహోరీ కాంగ్రెస్–సీపీఐ సమాన సీట్లు మేయర్ పీఠంపై ఉత్కంఠ కూటమి లేకుండానే పోటీ చేసిన ప్రధాన పార్టీలు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ రేపాయి. మొత్తం 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 స్థానాలు గెలుచుకుని సమానంగా నిలిచాయి. దీంతో కార్పొరేషన్‌లో ఆధిపత్యం ఎవరిదనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీలైన బీఆర్ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 స్థానాలు గెలుచుకున్నారు. కాంగ్రెస్...